Nazareyuda
Bookmark Nazareyuda Telugu Lyrics నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద నజరేయుడా నా యేసయ్య Verse 1 ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య Verse 2 అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా Verse 3 సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనే …