నా బలమంతా నీవేనయ్యా
అలలు లేచిననూ
తుఫాను ఎగసిననూ
కాపాడే దేవుడవయ్యా
నీవు ఎన్నడు మారవయ్యా
Chorus
నా బలమంతా నీవేనయ్యా
Verse 1
సోలిన వేళలలో బలము లేనప్పుడు
ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే
నన్ను ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే
Chorus
నా బలమంతా నీవేనయ్యా
Bridge
జీవం నీవేనయ్యా
స్నేహం నీవేనయ్యా
ప్రియుడవు నీవేనయ్యా
సర్వస్వం నీవేనయ్యా
Chorus
నా బలమంతా నీవేనయ్యా
To be updated soon