Bethesda Church Hyderabad

Nammedhanu

Verse 1
నే నిలచు భూమి కంపించి కూలి పోయినా
నిరీక్షణకు ఆధారం నశించి పోయినా

Pre-Chorus
నేను నమ్ముకున్న ఒక్కరైనా లేక పోయిన
నమ్మెదను నా యేసుని మాత్రమే

Chorus
నమ్మెదను నా యేసుని మాత్రమే
నేను నమ్మెదను నా యేసుని మాత్రమే

Verse 2
నా మార్గమంత అంధకారం అయిపోయినా
జీవితమే అంతమై మరు జీవము లేకున్నా

Bridge
పరుగెత్తెదన్ నే గురి యొద్దకే
విశ్వాసమంతా నా యేసే