Hosanna – Naa Chinni Hrudayamutho
Bookmark Naa Chinni Hrudayamutho (Hosanna) Telugu Lyrics Verse 1నా చిన్ని హృదయముతోనా గొప్ప దేవుడి నే ఆరాధించెదన్పగిలిన నా కుండనునా కుమ్మరి యొద్దకు తెచ్చిబాగు చేయుమని కోరేదన్||2|| Chorusహోసన్న…..హోసన్న…..యూదుల రాజుకెహోసన్న……హోసన్న…..రానున్న రారాజుకె Verse 2మట్టి నుండి తీయబడితినిమరలా మట్టికే చేరూదును. ||2||మనైనా నేను మహిమ గా మారుటకునీ మహిమను వీడచితివే ||2|| Verse 3రానున్న రారాజుకెఅడుగులు తడబడిన వేళలోనీ కృపతో సరిచేసితివే ||2||నా అడుగులు స్థిరపరచి నీ సేవకైనడిచే కృప నాకిచ్చితివే ||2|| Verse …