Hallelujah Hallelujah Sthothramulu
Bookmark Hallelujah Hallelujah Sthothramulu Telugu Lyrics హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు Verse 1 రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానైయున్నవాడా Chorus మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు Verse 2 సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో Verse 3 కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో Verse 4 ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా యుగయుగముల నిత్యుడా Chords To be updated soon Bookmark