జీవిత కాలమంత ఉండేదన్ నితోనె
నాకున్న సమయమంతా నీలోనె జీవింతున్
నాదు హృదయము పొంగిపర్లెను
దేవా నా హృదయం నీయందు స్థిరమాయెన్
ఈ కొద్ది నా జీవం అర్పింప వెనుదీయన్
ఏ సహాయామేమి లేని నాకు నివేగా సహాయం
Chorus
కృతజ్ఞతతో ఆరాధింతున్
కృతజ్ఞతతో కీర్తింతున్
కృతజ్ఞతతో జీవించెదను
కృతజ్ఞతతో కృతజ్ఞతతో
Verse 1
కన్నీరు కార్చిన సమయాన తల్లివి నీవే యేసయ్యా
కారు చీకటి సమయానా వెలుగువు నీవే యేసయ్యా
Chorus
న.. నా.. నా.. నే.. నా..
కృతజ్ఞతతో ఆరాధింతున్
కృతజ్ఞతతో కీర్తింతున్
కృతజ్ఞతతో జీవించెదను
కృతజ్ఞతతో కృతజ్ఞతతో
To be updated soon