Bethesda Church Hyderabad

Jeevamunna Devuda

జీవమున్న దేవుడా రమ్ము
జీవబాట యందు నడుపుము
జీవజలము పారు ఊటలో
జీవమొంద నన్ను నడుపుము

Chorus
యేసయ్యే గొప్ప దేవుడు
యేసయ్యే పరిశుద్ధుడు
యేసయ్యే మంచి కాపరి
యేసయ్యే శక్తి మంతుడు
జీవజలము పారు ఊటలో
జీవమొంద నన్ను నడుపుము

Verse 1
పాపులెల్ల నీచులేనయ్యా
పాపి ఆదాము పిల్లలేనయ్యా
పాపినైన నన్ను బ్రోవను
పాపి బోలి పిలువ వచ్చితివి

Verse 2
ఐదు ఖండ జనుల కోసము
ఐదు గాయములను బొందితివి
విరిగి నలిగి నట్టి వారిపై
నిలువు నీదు ఆత్మన్ దైవమా

Verse 3
నాధుడొచ్చు గడియ వచ్చెనే
న్యాయ తీర్పు దినము దగ్గరే
మాయలోకం నమ్మి చెడెనయ్యా
మానవాళిన్ దరికి చేర్చవా

To be updated soon