Ruchi Choochi
Bookmark Ruchi Choochi Telugu Lyrics రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు Verse 1 గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే Verse 2 మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్ Verse 3 మంచి తనముగల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను అతి సుందరడవనియు …