Idigo Deva
Bookmark Idigo Deva Telugu Lyrics ఇదిగో దేవా నా జీవితంఆపాదమస్తకం నీకంకితంశరణం నీ చరణంశరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితంఆపాదమస్తకం నీకంకితం Verse 1పలుమార్లు వైదొలగినానుపరలోక దర్శనమునుండివిలువైన నీ దివ్య పిలుపుకునే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతోనన్ను దరి చేర్చినావుఅందుకే గైకొనుము దేవాఈ నా శేష జీవితం Verse 2నీ పాదముల చెంత చేరినీ చిత్తంబు నేనెరుగ నేర్పుమునీ హృదయ భారంబు నొసగిప్రార్థించి పనిచేయనిమ్ము ఆగిపోక సాగిపోవుప్రియసుతునిగ పనిచేయనిమ్ముప్రతి చోట నీ …