రాజాధి రాజా రారా
రాజులకు రాజువై రారా
రాజయేసు రాజ్యమేల రారా
రవికోటి తేజ యేసు రారా
ఓ… మేఘ వాహనంబు మీద వేగమే
ఓ… మించు వైభవంబు తోడ వేగమే
రాజాధి రాజా రారా
రాజులకు రాజువై రారా
రాజయేసు రాజ్యమేల రారా
రవికోటి తేజ యేసు రారా
Verse 1
ఓ… భూజనంబులెల్ల తేరిచూడగా
ఓ… నీ జనంబు స్వాగతంబునీయగా
నీ రాజ్యస్థాపనంబు సేయ
భూరాజులెల్ల గూలిపోవ
భూమి యాకసంబు మారిపోవ
నీ మహా ప్రభావమున వేగ
Chorus
రాజాధి రాజా రారా
రాజులకు రాజువై రారా
రాజయేసు రాజ్యమేల రారా
రవికోటి తేజ యేసు రారా
Verse 2
ఓ… పరమ యెరుషలేము పుణ్య సంఘమా
ఓ… గొఱియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా
పరమ దూతలార భక్తులారా
పౌలపోస్తులారా పెద్దలారా
గొఱియపిల్ల యేసురాజు పేర
క్రొత్త గీతమెత్తి పాడరారా
Chorus
రాజాధి రాజా రారా
రాజులకు రాజువై రారా
రాజయేసు రాజ్యమేల రారా
రవికోటి తేజ యేసు రారా
To be updated soon