Bethesda Church Hyderabad

Margamulanu

మార్గములను సూచించువాడు
జీవితాలను వెలిగించువాడు
బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయె నాకుండగా

Chorus
నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదు – విజయమెపుడు నాదే

Verse 1
ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను – జలములు నాపైకి లేచినను
సంకెళ్ళు నన్ను బిగదీసినను
శత్రు గోడలు అడ్డుగ నిలిచినను

Verse 2
జీవితమంతా శూన్యమైనను
బంధువులందరు నను విడిచినను
వ్యాదులెన్నో నన్ను చుట్టినను – అడ్డంకులెన్నో నాకెదురైనను

To be updated soon