Nannu Balaparachu
Bookmark Nannu Balaparachu Telugu Lyrics నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను నేను అడుగు పెట్టు ప్రతి స్థలము నేడు స్వాస్థ్యముగా పొందెదను నాకు విరోధముగా ఏ ఆయుధం ఎన్నడు వర్దిల్లదు విజయమే నాకు విజయమే యేసులో నాకు విజయమే Verse 1 నన్ను చెర నుండి స్వేచ్చకు నడిపిన చీకటి లో వెలుగు చూపిన గొప్ప విమోచకుడు తోడుండగా ఓటమి నాకుండదు Chorus విజయమే నాకు విజయమే యేసులో నాకు విజయమే …