Bethesda Church Hyderabad

Praise

Redu Nenu

BookmarkRedu Nenu Telugu Lyrics​ జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతంరేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం లేఖనం నెరవేర్పుకై ఏతెంచెను ప్రభువుదూత తెలిపెను ప్రభు రాకను బాసురంబగు క్రీస్తురాజితంబగు తేజంబవుతో ఉద్భవించినాడుఅంబరమున ఆవిర్భవించె నీతిసూర్యుడై జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందునసర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు రాజువైన మెస్సయ్యను పూజింపను రండిఅద్వీతీయుండగు కుమారుని చూతము రండిమహిమ ఘనత …

Redu Nenu Read More »

Koi Nahi

BookmarkKoi Nahi English Lyrics​ Chorus : Koi Nahi Kar Sakega Tere Pyaar Se Mujhko Alag Koi Nahi De Sakega Aisa Pyaar Tere Bina * 2 Chorus : Koi Nahi, Koi Nahi Tere Bina * 2 Verse 1 : Chaahe Chode Mujhko Zamaana Chaahe Chode Mujhko Mere Apne Phir Bhi Tu Nahi Chode Mera Saath Verse …

Koi Nahi Read More »

Devuniki Stothramu Gaanamu

BookmarkDevuniki Stothramu Gaanamu Telugu Lyrics​ దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదిమనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడనిఇశ్రయేలీయులను పోగుచేయువాడని       ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడనివారి గాయములన్నియు కట్టుచున్నవాడని        ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించునువాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని           ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడుజ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని         ||దేవునికి|| దీనులకు అండాయెనే …

Devuniki Stothramu Gaanamu Read More »

Kreesthe Sarvadhikari

BookmarkKreesthe Sarvadhikari Telugu Lyrics​ క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారిక్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి       ||క్రీస్తే|| ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాతభక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన       ||క్రీస్తే|| దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసిదాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన       ||క్రీస్తే|| శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశిశాప భారంబు మోసి …

Kreesthe Sarvadhikari Read More »

Christmas Kaalam

BookmarkChristmas Kaalam Telugu Lyrics​ క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమేరాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2)ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమేఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2)     ||క్రిస్మస్ కాలం|| పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలోలోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2)యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2)     ||క్రిస్మస్ కాలం|| కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తనుబంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2)దూతలు స్త్రోత్రించిరి …

Christmas Kaalam Read More »

Christmas Subhavelalo

BookmarkChristmas Subhavelalo Telugu Lyrics​ ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో సంతోషముగ నే కీర్తించెద  క్రీస్తేసుని సన్నిధిలో ” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” ||ఆనందగీతం|| ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను ” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” ||ఆనందగీతం|| దర్శించిరి పూజించిరి  జ్ఞానులు కీర్తించిరి బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి ” దూతల …

Christmas Subhavelalo Read More »

Vinthaina Tharaka

BookmarkVinthaina Tharaka Telugu Lyrics​ వింతైన తారక వెలిసింది గగనానయేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణదైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)మనమంతా జగమంతాతారవలె క్రీస్తును చాటుదాంహ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్   ఆకాశమంతా ఆ దూతలంతాగొంతెత్తి స్తుతి పాడగాసర్వోన్నతమైన స్థలములలోనదేవునికే నిత్య మహిమ (2)భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి     ||మనమంతా|| ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులుయేసయ్యను దర్శించిరిఎంతో విలువైన …

Vinthaina Tharaka Read More »

Sthiraparchuvadavu

BookmarkSthiraparchuvadavu Telugu Lyrics​ స్థిరపరచువాడవు బలపరచువాడవుపడిపోయిన చోటే నిలబట్టువాడవుఘనపరచువాడవు హెచ్చించువాడవుమా పక్షము నిలిచి జయమిచ్చువాడవు  (2) ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవునీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు  (2)యేసయ్య.. యేసయ్య .. నీకే నీకే సాధ్యము  (2) 1. సర్వకృపానిధి మా పరమ కుమ్మరినీ చేతిలోనే మా జీవమున్నది  (2)మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవిమా ఊహకు మించిన కార్యములెన్నోజరిగించుచున్నవి (2)    || ఏమైనా || 2. నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?నీ కంచే దాటగ శత్రువుకు …

Sthiraparchuvadavu Read More »

Sarvonathuda Neve

BookmarkSarvonathuda Neve Telugu Lyrics​ సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము (2) ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2) ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2) నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో (2) వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు (2)      ॥సర్వోన్నతుడా॥ నిందలపాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు (2) సింహాసనమిచ్చినావు సింహాల నోళ్లను మూసినావు (2)      ॥సర్వోన్నతుడా॥ నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2) విశ్వాసము కాచినావు జయజీవితము ఇచ్చినావు (2)  …

Sarvonathuda Neve Read More »

Maranadi Maruvanidi

BookmarkMaranadi Maruvanidi Telugu Lyrics​ ప్రేమ యేసయ్య ప్రేమా (4)మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)         ||ప్రేమ|| తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమతండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమాతన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2)||ప్రేమ|| నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమనేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమాతన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను పుట్టకముందే నను …

Maranadi Maruvanidi Read More »