Jeevamunna Devuda
Bookmark Jeevamunna Devuda Telugu Lyrics జీవమున్న దేవుడా రమ్ము జీవబాట యందు నడుపుము జీవజలము పారు ఊటలో జీవమొంద నన్ను నడుపుము Chorus యేసయ్యే గొప్ప దేవుడు యేసయ్యే పరిశుద్ధుడు యేసయ్యే మంచి కాపరి యేసయ్యే శక్తి మంతుడు జీవజలము పారు ఊటలో జీవమొంద నన్ను నడుపుము Verse 1 పాపులెల్ల నీచులేనయ్యా పాపి ఆదాము పిల్లలేనయ్యా పాపినైన నన్ను బ్రోవను పాపి బోలి పిలువ వచ్చితివి Verse 2 ఐదు ఖండ జనుల …