Shakthi Chetha
Bookmark Shakthi Chetha Telugu Lyrics శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవ సెలవిచ్చెను Verse 1 ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు Verse 2 ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది యెహొవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు Chords To be updated soon Bookmark