Bethesda Church Hyderabad

Sthutiyincheda

స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం

Verse 1
దయతో కాపాడినావు – కృపనే చూపించినావు
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు

Verse 2
పాపినై యుండగ నేను – రక్షించి దరి చేర్చినావు
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు

Verse 3
సిలువే నాకు శరణం – నీవే నాకు మార్గం
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు

To be updated soon