Bethesda Church Hyderabad

Devuni Sthutiyinchudi

దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

Verse 1
ఆయన పరిశుద్ధ ఆలయమందు
ఆయన సన్నిధిలో ఆ… ఆ…
ఆయన సన్నిధిలో
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

Verse 2
ఆయన బలమును ప్రసిద్ధి చేయు
ఆకశవిశాలమందు ఆ… ఆ…
ఆకశవిశాలమందు
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

Verse 3
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి
ఆయన ప్రభావమును ఆ… ఆ…
ఆయన ప్రభావమును
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

Verse 4
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి
స్వరమండలములతో ఆ… ఆ…
స్వరమండలములతో
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

Verse 5
సన్న తంతుల సితారతోను
చక్కని స్వరములతో ఆ… ఆ…
చక్కని స్వరములతో
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

Verse 6
తంబురతోను నాట్యముతోను
తంతి వాద్యములతో ఆ… ఆ…
తంతి వాద్యములతో
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

Verse 7
పిల్లనగ్రోవుల చల్లగనూది
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ…
ఎల్లప్రజలు జేరి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

Verse 8
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి
గంభీర తాళముతో ఆ… ఆ…
గంభీర తాళముతో
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

Verse 9
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ…
హల్లెలూయా ఆమెన్
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

To be updated soon