Bethesda Church Hyderabad

Shakthi Chetha

శక్తి చేత కాదనెను
బలముతోనిది కాదనెను
నా ఆత్మ ద్వారా దీని చేతునని
యెహోవ సెలవిచ్చెను

Verse 1
ఓ గొప్ప పర్వతమా
జెరుబ్బాబెలు నడ్డగింపను
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదును భూమిగా మారెదవు

Verse 2
ఓ ఇశ్రాయేలు విను
నీ భాగ్యమెంత గొప్పది
యెహొవా రక్షించిన నిన్ను
బోలిన వారెవరు

To be updated soon