Daveedu Vale
Bookmark Daveedu Vale Telugu Lyrics దావీదు వలె నాట్యమాడి – తండ్రీని స్తుతించెదము (2) యేసయ్యా స్తోత్రముల్ – యేసయ్యా స్తోత్రముల్ (2) 1. తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా” 2. కష్టము కలిగిన – నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా” 3. పరిశుద్ధ రక్తముతోపాపము కడిగిన – తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా” 4. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన – తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా” Chords …