Enduko Nanninthagaa
Bookmark Enduko Nanninthagaa Telugu Lyrics ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా Verse 1 నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా… Verse 2 నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొన్నావు నీ కొరకై నీ కృపలో …