జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
జయ జయ రాజా – జయ రాజా
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
Verse 1
మరణము గెల్చిన జయ యేసు
మరణము ఓడెను జయ క్రీస్తు
పరమ బలమొసగు జయ యేసు
శరణము నీవే జయ యేసు
Verse 2
సమాధి గెల్చిన జయ యేసు
సమాధి ఓడెను జయ క్రీస్తు
మరణము గెల్చిన జయ యేసు
అమరముర్తివి జయ యేసు
Verse 3
సాతాన్ను గెల్చిన జయ యేసు
సాతాను ఓడెను జయ క్రీస్తు
పాతవి గతియించె జయ యేసు
దాతవు నీవే జయ యేసు
Verse 4
బండను గెల్చిన జయ యేసు
బండయు ఓడెను జయ క్రీస్తు
బండలు తీయుము జయ యేసు
అండకు చేర్చుము జయ యేసు
Verse 5
ముద్రను గెల్చిన జయ యేసు
ముద్రయు ఓడెను జయ క్రీస్తు
ముద్రలు తీయుము జయ యేసు
ముద్రించుము నను జయ యేసు
Verse 6
కావలి గెల్చిన జయ యేసు
కావలి ఓడెను జయ క్రీస్తు
సేవలో బలము జయ యేసు
జీవము నీవే జయ యేసు
Verse 7
దయ్యాలు గెల్చిన జయ యేసు
దయ్యాలు ఓడెను జయ క్రీస్తు
కయ్యము గెల్చిన జయ యేసు
దాతవు నీవే జయ యేసు
To be updated soon