జీవిత కాలమంతా కీర్తించెదం
ఉత్సహించుచు అనుదినం స్తుతించెదము
హోసన్నా జయం మనదే
జయం మనదే మనదే ఎల్లప్పుడు
జయం మనదే మనదే
Verse 1
యెరికో ఐనా ఎర్ర సంద్రమైన
మరణమైనా చేదు మారైన
విశ్వాసముతో సాగి ముందుకెళ్ళేదం
స్తుతి పాడుచు విజయము ప్రకటించెదం
Verse 2
కరువులైనా కష్ట కాలమైన
కొరతలైనా పలు కలతలైన
ప్రతి అవసరము సమకూర్చబడును
నాట్యమాడుచు విజయము ప్రకటించెదం
To be updated soon