Kuthuhalam
Bookmark Kuthuhalam Telugu Lyrics కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా ప్రియుని సముఖములో Verse 1 పాపమెల్ల తొలగెను రోగమెల్ల తీరేను యేసుని రక్తములో క్రీస్తునందు జీవం కృపలో విమోచన పరిశుద్ధ ఆత్మతో Verse 2 శక్తిగల యేసు జీవించు దైవం జయం పై జయం మిచ్చెను ఏకముగా కూడి హోసన్నా పాడి జయ ధ్వజం ఎత్తెదము Chords To be updated soon Bookmark