Margamulanu
Bookmark Margamulanu Telugu Lyrics మార్గములను సూచించువాడు జీవితాలను వెలిగించువాడు బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయె నాకుండగా Chorus నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు – విజయమెపుడు నాదే Verse 1 ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను – జలములు నాపైకి లేచినను సంకెళ్ళు నన్ను బిగదీసినను శత్రు గోడలు అడ్డుగ నిలిచినను Verse 2 జీవితమంతా శూన్యమైనను బంధువులందరు నను విడిచినను వ్యాదులెన్నో నన్ను …