Lekkinchaleni Sthothramul
Bookmark Lekkinchaleni Sthothramul Telugu Lyrics లెక్కించలేని స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ఇంత వరకు నా బ్రతుకులోనీవు చేసిన మేళ్ళకై Verse 1ఆకాశ మహాకాశముల్వాటియందున్న సర్వంబునుభూమిలో కనబడునవన్నిప్రభువా నిన్నే కీర్తించున్ Chorusలెక్కించలేని స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ Verse 2అడవిలో నివసించువన్నిసుడిగాలియు మంచునుభూమిపైనున్నవన్నిదేవా నిన్నే పొగడును Chorusలెక్కించలేని స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ Verse 3నీటిలో నివసించు ప్రాణుల్ఈ భువిలోన జీవ రాసులుఆకాశమున ఎగురునవన్నిప్రభువా నిన్నే కీర్తించున్ Chorusలెక్కించలేని స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ఇంత వరకు నా …