Ninne Ninne Ne Kolutunayya
Bookmark Ninne Ninne Ne Kolutunayya Telugu Lyrics యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్య యేసయ్య యేసయ్యా… Verse 1 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా Verse 2 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా Verse 3 మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన …