Bethesda Church Hyderabad

Praise

Aparadhini Yessiah

BookmarkAparadhini Yessiah Telugu Lyrics అపరాధిని యేసయ్యాకృపజూపి బ్రోవుమయ్యా (2)నెపమెంచకయె నీ కృపలోనపరాధములను క్షమించు (2) సిలువకు నిను నే గొట్టితులువలతో జేరితిని (2)కలుషంబులను మోపితినిదోషుండ నేను ప్రభువా (2) ప్రక్కలో బల్లెపుపోటుగ్రక్కున పొడిచితి నేనే (2)మిక్కిలి బాధించితినిమక్కువ జూపితి వయ్యో (2) ముళ్ళతో కిరీటంబునల్లి నీ శిరమున నిడితి (2)నా వల్ల నేరమాయెచల్లని దయగల తండ్రి (2) దాహంబు గొనగా చేదుచిరకను ద్రావ నిడితి (2)ద్రోహుండనై జేసితినీదేహంబు గాయంబులను (2) ఘోరంబుగా దూరితినినేరంబులను జేసితిని (2)కౄరుండనై గొట్టితినిఘోరంపు పాపిని దేవా (2) చిందితి రక్తము నాకైపొందిన దెబ్బల చేత (2)అపనిందలు మోపితినయ్యోసందేహమేలనయ్యా (2) శిక్షకు పాత్రుడనయ్యారక్షణ …

Aparadhini Yessiah Read More »

Na Nammakam

BookmarkNa Nammakam Telugu Lyrics Chorus: నే నమ్మే నమ్మకము – ఎప్పటికి నీవే (2)దీవెనలు కలిగిన నిను నమ్మెదన్దీవెనలు లేకున్నా నిను నమ్మెదన్ (2)నీకే నా ఆరాధనా – నిన్నే నే ఘనపరచెదన్నీకే నా ఆరాధనా…. నీకే… చరణం :- 1సమస్తము తెలిసిన త్రియేకూడనా ముందు నడచుచు నడిపించుమా (2)శత్రుసైన్యములు తుడిచిపోవునునీ వాగ్దాన శక్తి నిలిచిపోవును (2)( నీకే నా ఆరాధనా ) చరణం :- 2ఆపద సమయములో నిను వెదకితిన్ఆదరణ ఇచ్చుటకు వచ్చితివి (2)నీ …

Na Nammakam Read More »

Bethlehemu puramulo

BookmarkBethlehemu puramulo Telugu Lyrics Chorus: ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసం ఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇలా పొంగెను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా – యేసయ్య పుట్టాడుగా – హేహెయ్లోకాల నేలే నాథుడు వెలిశాడు నా మెస్సయ్యా దరిచేరి నాడు దీనుడై ధరలోన నా యేసయ్యా ఇలలో జాడగా పలికింది గా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈ నాడే …

Bethlehemu puramulo Read More »

Aakasa Veedhullo

BookmarkNeevu Nathodu Unnavayya Telugu Lyrics Chorus: ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసం  ఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇలా పొంగెను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా – యేసయ్య పుట్టాడుగా – హేహెయ్లోకాల నేలే నాథుడు వెలిశాడు నా మెస్సయ్యా దరిచేరి నాడు దీనుడై ధరలోన నా యేసయ్యా ఇలలో జాడగా పలికింది గా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈ …

Aakasa Veedhullo Read More »

Neevu Nathodu Unnavayya

BookmarkNeevu Nathodu Unnavayya Telugu Lyrics Chorus: నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల             ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు …

Neevu Nathodu Unnavayya Read More »

Gaaoon Hallelujah​

BookmarkGaaoon Hallelujah English Lyrics​ Verse 1 Main Gaaoon Hallelujah Mere Shatruon Ke Beech Mein Main Gaaoon Hallelujah Avishwas Ke Samne Main Gaaoon Hallelujah Ye Dhun Mera Hatiyaar Hai Main Gaaoon Hallelujah Swarg Mere Liye Lade Chorus Gaaoonga Main, Toofanon Ke Beech Uncha Aur Uncha, Teri Mahima Ke Geet Namumkin Mein Se, Jaagi Umeed Mrityu Hai …

Gaaoon Hallelujah​ Read More »

Raise A Hallelujah

BookmarkRaise a Hallelujah English Lyrics​ I raise a hallelujah, in the presence of my enemies I raise a hallelujah, louder than the unbelief I raise a hallelujah, my weapon is a melody I raise a hallelujah, Heaven comes to fight for me I’m gonna sing, in the middle of the storm Louder and louder, you’re …

Raise A Hallelujah Read More »

Ayya Vandanalu

BookmarkAyya Vandanalu Telugu Lyrics Chorus: అయ్యా వందనాలు.. అయ్యా వందనాలుఅయ్యా వందనాలు నీకే Verse 1మృతతుల్యమైన శారా గర్భమును జీవింపచేసిన నీకేనిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకేఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములుఅయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు Chorus అయ్యా వందనాలు.. అయ్యా వందనాలుఅయ్యా వందనాలు నీకే Verse 2అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకేనమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకేకోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగాజరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా Chorusఅయ్యా వందనాలు.. అయ్యా …

Ayya Vandanalu Read More »

Neelone Anandam

BookmarkNeelone Anandam Telugu Lyrics Chorus: నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవంనిన్న నేడు నిరంతరం మారని దేవాఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందంనీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను Verse 1ఈ లోకం ఒక మాయని తెలుసుకున్ననుఏది నా సొంతం కాదనుకున్నానుతప్పిపోయిన కుమారుని నేనయితేనా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ Chorusఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందంనీ సన్నిధిలో ఒక్క క్షణం …

Neelone Anandam Read More »

Suvartha Andhani

BookmarkSuvartha Andhani Telugu Lyrics Chorus:సువార్త అందని ఊరు ఉండనే కూడదుసంఘము లేని గ్రామం అసలుండకూడదుఇదే ఇదే ఇదే మా లక్ష్యంఇదే ఇదే ఇదే మా ఆశయం Verse 1:ఈ లక్ష్యసాధనలో నే లక్ష్యపెట్టను నా ప్రాణంసిలువను మోయుచు శ్రమలు సహించుచుసాగెదను మునుముందుకు చాటెదను సువార్తను Verse 2:పస్తులైన ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేనునిందలైన మోస్తాగాని నీతినెపుడు విడువను నేనుసాగెదను మునుముందుకు చాటెదను సువార్తను Verse 3:యేసురాజు ముందుగా సాగిపోవుచుండగానిండుగా మనకండగా కొండగా తానుండగాసాగెదను మునుముందుకు …

Suvartha Andhani Read More »