Bethesda Church Hyderabad

Praise

Nee Pilupu

BookmarkNee Pilupu Telugu Lyrics​ నీ పిలుపు వలన నేను నశించిపోలేదునీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదునీ కృప కాచుట వలన జీవిస్తున్నానునీ ప్రేమకు సాటి లేదు (2) నశించుటకు ఎందరో వేచియున్ననునశింపని నీ పిలుపు నన్ను కాపాడెనుద్రోహము నిందల మధ్యలో నే నడచిననునీ నిర్మల హస్తము నన్ను భరియించెను యజమానుడా నా యజమానుడా…నన్ను పిలచిన యజమానుడాయజమానుడా నా యజమానుడా…నన్ను నడిపించే యజమానుడా మనుషులు మూసిన తలుపులు కొన్నైననునాకై నీవు తెరచినవి అనేకములుమనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తిననునన్ను వెంటాడి …

Nee Pilupu Read More »

Asamanudaina vadu

BookmarkAsamanudaina vadu Telugu Lyrics అసామానుడైన వాడు – అవమానపరచడునిన్నుఓటమిఎరుగనీ మన దేవుడు – ఒడిపోనివ్వడు నిన్నుఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందునీ చేయి విడచునాఅసాధ్యములెన్నో దాటించిన నాథుడుశ్రమలో నిన్ను దాటిపోవునాసియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడుకనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన – సింహాల నోటికినిన్ను అప్పగించినశత్రువే నీ స్థితిచూసి అతిశయ పడుచున్నసింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిననాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమాతేరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకైశుత్రువు చేతికి నిను అప్పగించడు 2.పరిస్థితులన్నీ …

Asamanudaina vadu Read More »

Nee Karyamulu

BookmarkNee Karyamulu Telugu Lyrics నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4)నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనేనీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనేనీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనేనీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే (2) మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివేఆ మన్నా నీవే యేసయ్యాఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివేనా పోషకుడవు నీవే కదా (2)        ||నీవు సెలవియ్యగా|| లాజరు మరణించగా – మరణము నుండి లేపితివేమోడైనను చిగురింపచేసెదవుకానాన్ వివాహము ఆగిపోవుచుండగానీ కార్యముతో …

Nee Karyamulu Read More »

Yese Na Margamu

BookmarkYese Na Margamu Telugu Lyrics యేసే నా మార్గముయేసే నా సత్యముజీవమని పాడెదం (2)   పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడుఆదరించు దేవుడు ఓదార్పునిచ్చునునా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడురోగములన్నిటిని స్వస్థపరచువాడు         ||యేసే నా|| యేసే నా సర్వము యేసే నా సమస్తముఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదంనా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడురోగములన్నిటిని స్వస్థపరచువాడు        ||యేసే నా|| యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్యు …

Yese Na Margamu Read More »

Yahova na mora

BookmarkYessiah Nee Naamamune Telugu Lyrics యెహోవ నా మొర లాలించెనుదన మహా దయను నను గనించెనుఅహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను             ||యెహోవ||   పిశాచి గడిమి బడగొట్టెనుదన వశాన నను నిలువ బెట్టెనుప్రశాంత మధుర సు విశేష వాక్ఫలనిశాంతమున జే ర్చి సేద దీర్చెను                ||యెహోవ|| మదావలము బోలు నా మదిన్దన ప్రదీప్త వాక్యం …

Yahova na mora Read More »

Yessiah Nee Naamamune

BookmarkYessiah Nee Naamamune Telugu Lyrics యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2)నీ సన్నిధిలో నిత్యమునిన్నారాధించెద యేసయ్యా (2) ఆరాధనా నీకే (4)          ||యేసయ్యా నీ|| ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2)నను వెలుగుగా మార్చినదినాకు జీవమునిచ్చినది (2)నీ నామము.. నీ నామము         ||ఆరాధనా|| పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2)నను నీతిగా మార్చినదినను ఆత్మతో నింపినది (2)నీ నామము.. నీ నామము         ||ఆరాధనా|| English Lyrics​ Yesayyaa Nee Naamamune Keerthinchedan (2)Nee …

Yessiah Nee Naamamune Read More »

Priya Yesu Nirminchithivi

BookmarkNee Rakthame Nee Rakthame Telugu Lyrics ప్రియ యేసు నిర్మించితివిప్రియమార నా హృదయంముదమార వసియించునాహృదయాంతరంగమున నీ రక్త ప్రభావముననా రోత హృదయంబును (2)పవిత్రపరచుము తండ్రిప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు|| అజాగరూకుడనైతినిజాశ్రయమును విడచి (2)కరుణారసముతో నాకైకనిపెట్టితివి తండ్రి (2) ||ప్రియ యేసు|| వికసించె విశ్వాసంబువాక్యంబును చదువగనే (2)చేరితి నీదు దారికోరి నడిపించుము (2) ||ప్రియ యేసు|| ప్రతి చోట నీ సాక్షిగాప్రభువా నేనుండునట్లు (2)ఆత్మాభిషేకమునిమ్ముఆత్మీయ రూపుండా (2) ||ప్రియ యేసు English Lyrics​ Priya …

Priya Yesu Nirminchithivi Read More »

The Anthem

BookmarkThe Anthem English Lyrics​ [Verse]By His stripes, we are healedBy His nail-pierced hands, we’re freeBy His blood, we’re washed cleanNow we have the victory [Pre-Chorus]The power of sin is brokenJesus overcame it allHe has won our freedomJesus has won it all [Chorus]Hallelujah, You have won the victoryHallelujah, You have won it all for meDeath could …

The Anthem Read More »

Tell the world

BookmarkTell the world English Lyrics​ Verse 1: Don’t want to standhere and shout Yourpraise And walk awayand forget Your NameI’ll stand for You if it’sall I do ‘Cause there isnone that compare toYou Pre Chorus Andall I want in thislifetime is You And allI want in this whole world is You Chorus: Tell the world …

Tell the world Read More »

Nee Rakthame Nee Rakthame

BookmarkNee Rakthame Nee Rakthame Telugu Lyrics English Lyrics​ Aparaadhini YesayyaaKrupa Joopi Brovumayyaa (2)Nepamenchakaye Nee KrupaloNaparaadhamulanu Kshaminchu (2) Siluvaku Ninu Ne GottiThuluvalatho Jerithini (2)Kalushambulanu MopithiniDoshnda Nenu Prabhuvaa (2) Prakkalo Ballepu PotuGrakkuna Podichithi Nene (2)Mikkili BaadhinchithiniMakkuva Joopithivayyo (2) Mullatho KireetambuNalli Nee Shiramuna Nidithi (2)Naa Valla NeramaayeChallani Dayagala Thandri (2) Daahambu Gonagaa CheduChirakanu Draava Nidithi (2)Drohundanai JesithiniDehambu Gaayambulanu (2) Ghormabugaa DoorithiniNerambulanu Jesithini (2)Kroorundanai GottithiniGhorampu Paapini Devaa (2) Chindithi Rakthamu NaakaiPondina …

Nee Rakthame Nee Rakthame Read More »