Bethesda Church Hyderabad

Na Nammakam

Chorus:

నే నమ్మే నమ్మకము – ఎప్పటికి నీవే (2)
దీవెనలు కలిగిన నిను నమ్మెదన్
దీవెనలు లేకున్నా నిను నమ్మెదన్ (2)
నీకే నా ఆరాధనా – నిన్నే నే ఘనపరచెదన్
నీకే నా ఆరాధనా…. నీకే…

చరణం :- 1
సమస్తము తెలిసిన త్రియేకూడ
నా ముందు నడచుచు నడిపించుమా (2)
శత్రుసైన్యములు తుడిచిపోవును
నీ వాగ్దాన శక్తి నిలిచిపోవును (2)
( నీకే నా ఆరాధనా )

చరణం :- 2
ఆపద సమయములో నిను వెదకితిన్
ఆదరణ ఇచ్చుటకు వచ్చితివి (2)
నీ వాగ్దానములన్నియు నెరవేరును
నీ వాక్యపు శక్తి నిలిచిపోవును (2)
( నీకే నా ఆరాధనా )

Ney Namme Nammakamu Eppatiki Neevey (2)
Deevenalu Kaligina Ninne Nammedhan
Deevenalu Lekunna Ninne Nammedhan(2)
Neekey Naa Aaradhana – Ninne Ney Ghanaparichedan
Neekey Naa Aaradhanaa…. Neekey

1. Samasthamu Telisina Threyekuda
Naa Mundhu Nadachuchu Nadipinchuma (2)
Shatrushainyamulu Thudachupovunu
Nee Vagdhana Shakthi Nilichipovunu (2)
( Neekey Naa Aaradhana )

2. Aapadha Samayamulo Ninu Vedhakithin
Aadharana Echukatu Vachitvi (2)
Nee Vagdanamulanniyu Neraverunu
Nee Vakyapu Shakthi Nilichipovunu
( Neekey Naa Aaradhana )

To be updated soon