Bethesda Church Hyderabad

Neelone Anandam

Chorus:

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను

Verse 1
ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను
ఏది నా సొంతం కాదనుకున్నాను
తప్పిపోయిన కుమారుని నేనయితే
నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ

Chorus
ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను

Verse 2
ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా
ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా
నన్ను మరువని ప్రేమ నీదయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా

Chorus
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను

 

Neelone Anandham Naa Deva
Neelone Naaku Jeevam
Nina Nedu Nirantharam Maarani Deva
Ee Lokhamantha Nenu Vedakina
Ledaya Ekkada Anandham
Ne Sannidhilo Oka Kshanam Gadipina
Na Hrudayam Pongenu (x2)

Neelone Anandham Naa Deva
Neelone Naaku Jeevam

Verse: 1
Ee Lokham Oka Maayani Telusukunnanu
Yedhi Na Sontham Kaadanukunnanu (x2)
Thapipoyina Kumaruni Neenayithe
Na Korakai Neerekshinche
Thandri Naa Yesu (x2)
( Ee Lokhamantha )
Verse: 2
Ae Prema Ne Premaku Saatiradayya
Yenni Unna Neetho Sariedikaddaya (x2)
Nannu Maruvani Prema Needayya
Nannu Marchukunna Prema
Neede Yesayya (x2)
( Ee Lokhamantha )

To be updated soon