Chorus:
అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే
Verse 1
మృతతుల్యమైన శారా గర్భమును జీవింపచేసిన నీకే
నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే
ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు
అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు
Chorus
అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే
Verse 2
అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే
కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా
జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా
Chorus
అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే
Ayya Vandanalu Ayya Vandanalu
Ayya Vandanalu Neeke (2)
Mrutha Thulyamaina Saaraa Garbamunu Jeevimpaajesina Neeke
Nireekshanaleni Naa Jeevithaniki Aadhaaramu Ayina Neeke
Aaagipovachu Ayya Jeevitham Enno Dinamulu
Ayina Neevistaavayya Vaagdhaana Phalamulu (2) Ooh Ooh || Ayya ||
Avamaanamu Eduraina
Abrahaamu Brathukuloo
Aanamdhamu Ichhina Neeke
Nammadhagina Devudani Neevaipu Choochutaku
nereekshananu Ichhina Neeke (2)
Koolpooledayya Jeevitham Ninne Choodaga
Jarigistavayya Kaaryamulu Aascharyareethigaa (2) Aaa Aaa || Ayya ||
To be updated soon