Ninu Polina Varevaru
BookmarkNinu polinavarevaru Telugu Lyrics నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవునిన్నే నే నమ్మితిన్ నా దేవానిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటినినీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య Chorusఎల్ షడ్డాయ్ ఆరాధన ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన Verse 1కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యకంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య Chorusఎల్ షడ్డాయ్ ఆరాధన ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన Verse 2మరణపు మార్గమందు నడిచిన వేళయందువైద్యునిగా వచ్చి …