మనసంతా నీవే – ఊహల్లో నీవే
కనుపాపలో నీవే – నా జీవం నీవే
నరనరములో నీవే – నా సర్వం నీవే
హృదయంలో నీవే – యెసయ్యా నీవే
నా పెదవులపై – ప్రతి గానం నీవెగా
నా ప్రతి శ్వాసలో – నీకే ఆరాధనా
కరుణించే దేవుడవూ – ప్రేమించే దేవుడవు
నీ ప్రేమ విడువనిదీ – నీ ప్రేమ మరువనిది
నా పెదవులపై – ప్రతి గానం నీవెగా
నా ప్రతి శ్వాసలో – నీకే ఆరాధనా
నీవే నా గీతము – నీవే సంగీతము
నాదు జీవితము – నీకే అర్పింతును
నా పెదవులపై – ప్రతి గానం నీవెగా
నా ప్రతి శ్వాసలో – నీకే ఆరాధనా
Manasantha Neeve – Oohallo Neeve
Kanupaapalo Neeve – Naa Jeevam Neeve
Naranaramulo Neeve – Naa Sarvam Neeve
Hyudhayamlo Neeve – Yesayya Neeve
Naa Pedavulapai – Prathi Gaanam Neevega
Naa Prathi Svaasalo – Neeke Aradhana
Karuninche Devudavu – Preminche Devudavu
Nee Prema Viduvanidhi – Nee Prema Maruvanidhi
Naa Pedavulapai – Prathi Gaanam Neevega
Naa Prathi Svaasalo – Neeke Aradhana
Bridge
Neeve Naa Geethamu – Neeve Sangeethamu
Naadu Jeevithamu – Neeke Arpinthunu
Naa Pedavulapai – Prathi Gaanam Neevega
Naa Prathi Svaasalo – Neeke Aradhana
To be updated soon