Bethesda Church Hyderabad

Telugu

Prabhu yesuni vadanamulo

Bookmark Prabhu yesuni vadanamulo Telugu Lyrics​ ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)పరలోకముకై – చిర జీవముకై (2)ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని|| దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)ధన పీడనతో – మృగ వాంఛలతో (2)దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని|| యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)ఈ …

Prabhu yesuni vadanamulo Read More »

Emmanuelu Rakthamu

Bookmark Emmanuelu Rakthamu Telugu Lyrics​ ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యూటగుఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును యేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగాశ్రీ యేసు రక్తమెప్పుడు – శ్రవించు నాకుగా (x2) ఆ యూట మున్గి దొంగయు – హా శుధ్ధుడాయెనునేనట్టి పాపినిప్పుడు – నేనందు మున్గుదున్ ||యేసుండు|| నీ యొక్క పాపమట్టిదే – నిర్మూలమౌటకురక్షించు గొర్రెపిల్ల – నీ రక్తము చాలును ||యేసుండు|| నా నాధు రక్తమందున …

Emmanuelu Rakthamu Read More »

Ee tharam yuvatharam

Bookmark Ee tharam yuvatharam Telugu Lyrics​ ఈ తరం యువతరంప్రభు యేసుకే అంకితంనా బలం యవ్వనంప్రభు యేసుకే సొంతమురా సోదరీ రారా సోదరాప్రభు యేసు వార్త చాటుదాంరా సోదరీ రారా సోదరాప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగాఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగాదేవుని సేవ వ్యాపారమాయేఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయేనీవు కాకపోతే ఇంకెవ్వరునేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగాయేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు …

Ee tharam yuvatharam Read More »

Deva Na Yesayya

Bookmark Deva Na Yesayya Telugu Lyrics​ దేవా… నా యేసయ్యాదేవా… నా రక్షకా Verse 1దేవా నిన్నే స్థుతించెదనుదేవా నిన్నే కీర్థించెదను Chorusనా ప్రాణము నా సర్వము నీవే..నా జీవము నా గమ్యము నీవే.. Verse 2నీ మార్గములో నడిచెదనునీ వాక్యమునే ధ్యానించెదను Chorusనా ప్రాణము నా సర్వము నీవే..నా జీవము నా గమ్యము నీవే.. English Lyrics​ Deeva Naa Yessaya Deeva Naa Rakshaka Verse 1Deeva Ninney Sthutincheydanu Deeva Ninney …

Deva Na Yesayya Read More »

Aaradhana Aaradhana Aatmatho Aaradhana

Bookmark Aaradhana Aaradhana Aathmatho Telugu Lyrics​ ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనాఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్ధననీకే నా దేవా.. తండ్రీ అందుకోవా Verse 1అన్నికి ఆధారమైనవాడా నీకే ఆరాధనాఎన్నికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన Chorusఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనాఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన Verse 2నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనామాటతొ మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన Chorusఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనాఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన …

Aaradhana Aaradhana Aatmatho Aaradhana Read More »

Punaruddhanuda Na Yesayya

Bookmark Punarudhanuda na yesayya   Telugu Lyrics​ పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు Verse 1 నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని Chorus స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి …

Punaruddhanuda Na Yesayya Read More »

Siluve Naa Sharanaayenu Raa

Bookmark Siluve Naa Sharanaayenu Raa Telugu Lyrics​ సిలువే నా శరణాయెను రానీ… సిలువే నా శరణాయెను రాసిలువ యందే ముక్తి బలము చూచితి రానీ… సిలువే నా శరణాయెను రా శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువాదురిత దూరుడ నీ దరి జేరితి రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందువిలువలేని ప్రేమామృతము గ్రోలితి రానీ… సిలువే నా శరణాయెను రా …

Siluve Naa Sharanaayenu Raa Read More »

Yesu rakthamu rakthamu

Bookmark Yesu rakthamu rakthamu Telugu Lyrics​ యేసు రక్తము రక్తము రక్తము (2)అమూల్యమైన రక్తమునిష్కళంకమైన రక్తము ప్రతి ఘోర పాపమును కడుగునుమన యేసయ్య రక్తము (2)బహు దు:ఖములో మునిగెనేచెమట రక్తముగా మారెనే (2) మనస్సాక్షిని శుద్ధి చేయునుమన యేసయ్య రక్తము (2)మన శిక్షను తొలగించెనుసంహారమునే తప్పించెను (2) మహా పరిశుద్ద స్థలములో చేర్చునుమన యేసయ్య రక్తము (2)మన ప్రధాన యాజకుడుమన కంటె ముందుగా వెళ్ళెను (2) English Lyrics​ Yesu Rakthamu Rakthamu Rakthamu (2)Amoolyamaina RakthamuNishkalankamaina …

Yesu rakthamu rakthamu Read More »

Hosannanuchu Sthuthi Paaduchu

Bookmark Hosannanuchu Sthuthi Paduchu Telugu Lyrics​ హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదంహోసన్నా… హోసన్నా… ఈ లోకయాత్రలో బాటసారులంఈ జీవన కడలిలో పరదేశులం (2)క్షణభంగురం ఈ క్షయ జీవితంఅక్షయ నగరం మనకు శాశ్వతం (2) మన్నయిన ఈ దేహం మహిమరూపమైధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)నాధుడేసుకు నవ వధువులమునీతి పాలనలోన యువరాణులము (2) ప్రతి భాష్ప బిందువును తుడిచివేయునుచింతలన్ని తీర్చి చెంత నిలుచును (2)ఆకలి లేదు దప్పిక లేదుఆహా మన యేసుతో నిత్యమానందం (2) English Lyrics​ …

Hosannanuchu Sthuthi Paaduchu Read More »

Sthuthiyinchedaa Nee Naamam

Bookmark Sthuthiyinchedaa Nee Naamam Telugu Lyrics​ స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినంస్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం Verse 1దయతో కాపాడినావు – కృపనే చూపించినావునిను నే మరువనేసు – నిను నే విడువనేసు Verse 2పాపినై యుండగ నేను – రక్షించి దరి చేర్చినావునిను నే మరువనేసు – నిను నే విడువనేసు Verse 3సిలువే నాకు శరణం – నీవే నాకు మార్గంనిను నే మరువనేసు – నిను …

Sthuthiyinchedaa Nee Naamam Read More »