Bethesda Church Hyderabad

Seeyonuloo naatho

సీయోనులో నాతో ఉన్నవాడు
నా పక్షమున నిత్యము నిలిచేవాడు
శత్రుసైన్యముకన్న ఎంతో శక్తిమంతుడు

వ్యాది భాదలు వేదనలు లేనే లేవు
పాపం మరణం శాపములు లేనే లేవు
యేసే నాకు తోడై వుంటే విజయమే
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా

Verse 1
సిలువలో నాకై రక్తము కార్చి
నా ప్రతి పాపము నుండి శుద్ధి చేసావు
నా దేహమును తాకే అపవాది వ్యాధులు
నీ గాయములతోనే విడిచిపోవును

Chorus
వ్యాది భాదలు వేదనలు లేనే లేవు
పాపం మరణం శాపములు లేనే లేవు
యేసే నాకు తోడై వుంటే విజయమే
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా

Verse 2
నీ నామమే నాకు ఆశ్రయ దుర్గమై
విరోది భాణం నుండి రక్షించెను
నా మార్గమున వచ్చే ఎత్తైన కొండలు
మెస్సయ్య నామమందు తొలగిపోవును

Chorus
వ్యాది భాదలు వేదనలు లేనే లేవు
పాపం మరణం శాపములు లేనే లేవు
యేసే నాకు తోడై వుంటే విజయమే
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా

Seeyonulo Naatho Unnavaḍu
Naa Pakshamuna Nithyamu Nilichevaadu
Shatru Sainyamukanna Entho Sakthimanthudu

Vyadi Bhadalu Vedanalu Lene Levu
Paapam Maranam Shaapamulu Lene Levu
Yese Naaku Thodai Vunte Vijayame
Hallelujah Hallelujah Hallelujah Hallelujah

Verse 1
Siluvalo Naakai Raktamu Kaarchi
Naa Prathi Paapamu Nundi Shudhi Chesavu
Naa Dehamunu Taake Apavaadi Vyadhulu
Nee Gaayamulathone Vidichipovunu

Chorus
Vyadi Bhadalu Vedanalu Lene Levu
Paapam Maranam Shaapamulu Lene Levu
Yese Naaku Thodai Vunte Vijayame
Hallelujah Hallelujah Hallelujah Hallelujah

Verse 2
Nee Naamame Naaku Aashraya Durgamai
Virodhi Bhanam Nundi Rakshinchenu
Naa Margamuna Vache Ethaina Kondalu
Messayya Naamamandu Tholagipovunu

Chorus
Vyadi Bhadalu Vedanalu Lene Levu
Paapam Maranam Shaapamulu Lene Levu
Yese Naaku Thodai Vunte Vijayame
Hallelujah Hallelujah Hallelujah Hallelujah

To be updated soon