Gathakalamantha
Bookmark Gathakalamantha Telugu Lyrics గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన పొగడన వేనోళ్ళన – 2 వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా – 2 1. ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము …