Bethesda Church Hyderabad

Telugu

Rakshana durgamu (John Erry)

BookmarkRakshana durgamu (John Erry) Telugu Lyrics English Lyrics​ Nammudhu ninne Ninne nammudhu Nijamaina Prema needhe  Naa sahayamu Yehova ye Aasrayamu neeve   Rakshana  Rakshana Rakshana Salvation is here(2)   Rakshana durgamu naaku neeve Jeevamu naa balaamu Nireekshana naadu aasha neeve Neeke naa aaradhana(2)   Nammudhu ninne Ninne nammudhu Nijamaina Prema needhe  Naa sahayamu Yehova ye …

Rakshana durgamu (John Erry) Read More »

Prardhana valaney payanamu

BookmarkPrardhana valaney payanamu Telugu Lyrics ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారముప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం (2)ప్రభువా ప్రార్థన నేర్పయ్యాప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)నీ పాదాలు తడపకుండానా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన|| Verse 1:ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యముప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము (2)ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము (2)ప్రార్ధనలో పదునైనది – పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా|| Verse 2:ప్రార్ధనలో కనీళ్లు – కరిగిపోవుట …

Prardhana valaney payanamu Read More »

Parishudhatmuda Shakthi Kummaarinchu

BookmarkParishudhatmuda Shakthi Kummaarinchu Telugu Lyrics పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు   నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు    Verse 1:మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో  ఆదిలో జరిగిన విదములుగ మిక్కిలి శక్తినిమ్ము    Verse 2:వరదానములు రగులుకొని మేము వాక్యంలో వేరుండి ఎదుగుటకై     కడవరి వర్షం మా మీద కృమ్మరించుము దేవా     Verse 3:లోకాశలతో పోరాడి- మేము సాతాను శక్తిపై జయము పొంది దీనడనై నీ సేవ చేయుటకు అభిశేఖం …

Parishudhatmuda Shakthi Kummaarinchu Read More »

Ninu Choodani (Raj Prakash)

BookmarkNinu Choodani (Raj Prakash) Telugu Lyrics నిను చూడని క్షణము నీతో నుండని బ్రతుకుఊహించలేను నా యేసయ్యా ఓ . . హొ . . హొ. .నీదు స్వరము వినకనే నేను నిను విడచి తిరిగితి నేనునాదు బ్రతుకులో సమస్తము కోల్ఫోయితి Verse 1:నీ దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడు త్రోసివేసిఅంధకార త్రోవలో నడచి నీ గాయమే రేపితినిఅయినా అదే ప్రేమ నను చేర్చుకున్న ప్రేమనను వీడని కరుణ మరువలేనయ్యా యేసయ్యా Verse …

Ninu Choodani (Raj Prakash) Read More »

Yesayya naamamu na prana raksha

BookmarkYesayya Naamamu Na Prana Raksha Telugu Lyrics యేసయ్య నామము నా ప్రాణ రక్షగొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష  Verse 1:నాశనకరమైన తెగులుకైనాభయపడను నేను భయపడను  Verse 2:రోగ భయం – మరణ భయంతొలగిపోవును యేసు నామములో  Verse 3:అపాయమేమియు దరికి రాదుకీడేదియు నా గదికి రాదు  Verse 4:పరలోక సేన నన్ను కాయునుపరలోక తండ్రి నా తోడుండును  Verse 5:యేసుని నామమే స్తుతించెదమువ్యాధుల పేరులు మరిచెదము  English Lyrics​ Yesayya naamamu naa …

Yesayya naamamu na prana raksha Read More »

Yesu neeve kavalaya

BookmarkYesu neeve kavalaya Telugu Lyrics యేసు నీవే కావాలయ్యా నాతోకూడా రావాలయ్యాఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధినీవే కావాలయ్యా నాతో రావాలయ్య Verse 1:నీవే నాతో వస్తే – దిగులు నాకుండదునీవే ఆజ్ఞాపిస్తే – తెగులు నన్నంటదు Verse 2:నీవే నాతో వస్తే – కొరత నాకుండదునీవే ఆజ్ఞాపిస్తే – క్షయత నన్నంటదు Verse 3:నీవే నాతో వస్తే – ఓటమి నాకుండదునీవే ఆజ్ఞాపిస్తే – చీకటి నన్నంటదు English Lyrics​ …

Yesu neeve kavalaya Read More »

Yesu valey nannu

BookmarkYesu valey nannu Telugu Lyrics యేసువలె నన్ను మార్చునట్టి – ప్రతి అనుభవముకై స్తోత్రంశిష్యునిగా నన్ను సిద్ధపరచే – ప్రతి అవమానముకై స్తోత్రం (2)ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు – అపవాదిపై నాకు జయమిచ్చావుప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు – జీవజలమై నన్ను తృప్తి పరచావునీవే జీవజలము – తండ్రి… నీవే జీవజలము – (2) నిత్యత్వముకై నన్ను నడిపించే – ప్రతి సవాలుకై స్తోత్రంసంపూర్ణునిగా నన్ను మార్చునట్టి – ప్రతి సమయముకై స్తోత్రం (2)ప్రతి …

Yesu valey nannu Read More »

Nenu Nee Vadanai

BookmarkNenu Nee Vadanai Telugu Lyrics Verse 1:నే నీవాడనై యుండగోరెదన్ – యేసు ప్రియ రక్షకానీవు చూపు ప్రేమను గాంచితిన్ – నన్ను జేర్చు నీదరిన్నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా – నీవు పడ్డ సిల్వకున్నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా – గాయ పడ్డ ప్రక్కకున్ Verse 2:నన్ను బ్రతిష్ఠబర్చుమీ నాథా – నీదు కృపవల్లనేనాదు ఆత్మ నిన్ను నిరీక్షించున్ – నీదు చిత్తంబు నాకగున్నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా – …

Nenu Nee Vadanai Read More »

Neethone Undutaye

BookmarkNeethone Undutaye Telugu Lyrics నీతోనే ఉండుటయేనా జీవిత వాంచయ్యానీ చిత్తం నెరవేర్చుటయేనా హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదానా ముందు నిలిపేను         Verse 1:కరుణయు కృపయు నిరంతరం శాంతిఅన్నియు చేయువాడా నా జీవితం.. నశియింపగా.. కాపాడువాడా… నా కాపరి…       Verse 2:నా కొరకు అన్నియు చేయువాడాచేసి ముగించువాడా నా బరువు.. నా బాధ్యత.. నీ పాద చెంత… నుంచితివి…  English Lyrics​ Neethone UndutayeNaa Jeevitha VaanchayyaaNee Chittham NeraverchutayeNaa Hrudaya Thapanayyaa Yesayyaa Ninne KadaaNaa …

Neethone Undutaye Read More »

Neetho Naduthumu

BookmarkNeetho Naduthumu Telugu Lyrics నీతో నడుతుము- నిన్నే కొలుతుము నీ సహవాసము- నిత్యము క్షేమము (2)ఓ యేసయ్యా మా రక్షక- నీవే మాకు తోడుగామా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా దేవా-నీ సన్నిధిలోనాదేవా- నీ దీవెనలెన్నోదేవా- పొందెదము దినదినము  Verse 1:నీలో ఉండెదం- నీకై బ్రతికెదంఈ ఆనందము- ఇలలో చాటెదం (2)దేవా మా స్వరములు ఇవిగోదేవా మా స్తోత్రాలు ఇవిగోదేవా మా సర్వస్వము నీకే (2) నీతో నడుతుము- నిన్నే కొలుతుము నీ …

Neetho Naduthumu Read More »