Bethesda Church Hyderabad

Neetho Naduthumu

నీతో నడుతుము- నిన్నే కొలుతుము
నీ సహవాసము- నిత్యము క్షేమము (2)
ఓ యేసయ్యా మా రక్షక- నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా

దేవా-నీ సన్నిధిలోనా
దేవా- నీ దీవెనలెన్నో
దేవా- పొందెదము దినదినము 

Verse 1:
నీలో ఉండెదం- నీకై బ్రతికెదం
ఈ ఆనందము- ఇలలో చాటెదం (2)
దేవా మా స్వరములు ఇవిగో
దేవా మా స్తోత్రాలు ఇవిగో
దేవా మా సర్వస్వము నీకే (2)

నీతో నడుతుము- నిన్నే కొలుతుము
నీ సహవాసము- నిత్యము క్షేమము (2)

ఓ యేసయ్యా మా రక్షక- నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా (2)

దేవా మా స్వరములు ఇవిగో
దేవా మా స్తోత్రాలు ఇవిగో
దేవా మా సర్వస్వము నీకే (2)

Netho naduthumu, Ninne koluthumu
Nee sahavasamu, Nithyamu kshamamu (2)

Oo yesayya ma rakshka
neeva maku thoduga
Ma nadavadilo ma sramalolo
Neeve maku nedaga 

Deva ni sannidilona
Deva Ni deevana lleno Podendedamu…
Dhinadinamu. sramalolo (2)


Nelo undedham,nekaih brathikedam
Nee andhamu ,ellalo chatedham. (2)

Deva ma swarmulu ivvigo
Deva ma sthoralu ivvigo
Deva ma savasawamu (2)

||Netho. naduthumu||  (2)

Oo yesayya ma rakshka
neeva maku thoduga
Ma nadavadilo ma sramalolo
Neeve maku nedaga    (2)

Deva ni sannidilona
Deva Ni deevana lleno Podendedamu…
Dhinadinamu. sramalolo (2)

To be updated soon