Bethesda Church Hyderabad

Nenu Nee Vadanai

Verse 1:
నే నీవాడనై యుండగోరెదన్ – యేసు ప్రియ రక్షకా
నీవు చూపు ప్రేమను గాంచితిన్ – నన్ను జేర్చు నీదరిన్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా – నీవు పడ్డ సిల్వకున్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా – గాయ పడ్డ ప్రక్కకున్

Verse 2:
నన్ను బ్రతిష్ఠబర్చుమీ నాథా – నీదు కృపవల్లనే
నాదు ఆత్మ నిన్ను నిరీక్షించున్ – నీదు చిత్తంబు నాకగున్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా – నీవు పడ్డ సిల్వకున్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా – గాయ పడ్డ ప్రక్కకున్

Verse 3:
నీదు సన్నిధిలో నికనుండ – నెంత తుష్ఠి నాకగున్
స్నేహితునిగ మాటలాడుదున్ – సర్వ శక్త ప్రభుతో
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా – నీవు పడ్డ సిల్వకున్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా – గాయ పడ్డ ప్రక్కకున్

Verse 4:
నీదు దివ్య ప్రేమాతిశయము – ఇహబుద్ధికందదు
పరమందున దాని శ్రేష్ఠత – నే ననుభవించెదన్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా – నీవు పడ్డ సిల్వకున్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా – గాయ పడ్డ ప్రక్కకున్

Verse 1:
Ne Nee Vadanai Yunda Goredhan
Yesu Priya Rakshaka
Neevu Choopu Premanu Gaanchithin
Nannu Cherchu Nee Daarin
Nannu Cherchu Cherchu Cherchu Rakshaka
Neevu Padda Silvakun
Nannu Cherchu Cherchu Cherchu Rakshaka
Gaayapadda Prakkakun
  
Verse 2:
Nannu Prathishta Parachumi Naadha
Needhu Krupa Vallane
Naadhu Naathmaninnu Nireekshinchu
Nee Chittambu Naadagun
Nannu Cherchu Cherchu Cherchu Rakshaka
Neevu Padda Silvakun
Nannu Cherchu Cherchu Cherchu Rakshaka
Gaayapadda Prakkakun
  
Verse 3:
Needhu Sannidhi lonika nunda
Nentha Thushti Naakagun
Snehithuniga Maataladedan
Sarva Saktha Prabhutho 
Nannu Cherchu Cherchu Cherchu Rakshaka
Neevu Padda Silvakun
Nannu Cherchu Cherchu Cherchu Rakshaka
Gaayapadda Prakkakun
 
Verse 4:
Needu Divya Premathishayamu
Iha Buddhi Kandadhu
Paramanduna Daani Sreshtatha
Ne Nanubhavinchedan
Nannu Cherchu Cherchu Cherchu Rakshaka
Neevu Padda Silvakun
Nannu Cherchu Cherchu Cherchu Rakshaka
Gaayapadda Prakkakun

To be updated soon