Bethesda Church Hyderabad

Telugu

Aakasa Veedhullo

BookmarkNeevu Nathodu Unnavayya Telugu Lyrics Chorus: ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసం  ఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇలా పొంగెను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా – యేసయ్య పుట్టాడుగా – హేహెయ్లోకాల నేలే నాథుడు వెలిశాడు నా మెస్సయ్యా దరిచేరి నాడు దీనుడై ధరలోన నా యేసయ్యా ఇలలో జాడగా పలికింది గా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈ …

Aakasa Veedhullo Read More »

Neevu Nathodu Unnavayya

BookmarkNeevu Nathodu Unnavayya Telugu Lyrics Chorus: నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల             ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు …

Neevu Nathodu Unnavayya Read More »

Ayya Vandanalu

BookmarkAyya Vandanalu Telugu Lyrics Chorus: అయ్యా వందనాలు.. అయ్యా వందనాలుఅయ్యా వందనాలు నీకే Verse 1మృతతుల్యమైన శారా గర్భమును జీవింపచేసిన నీకేనిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకేఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములుఅయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు Chorus అయ్యా వందనాలు.. అయ్యా వందనాలుఅయ్యా వందనాలు నీకే Verse 2అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకేనమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకేకోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగాజరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా Chorusఅయ్యా వందనాలు.. అయ్యా …

Ayya Vandanalu Read More »

Neelone Anandam

BookmarkNeelone Anandam Telugu Lyrics Chorus: నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవంనిన్న నేడు నిరంతరం మారని దేవాఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందంనీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను Verse 1ఈ లోకం ఒక మాయని తెలుసుకున్ననుఏది నా సొంతం కాదనుకున్నానుతప్పిపోయిన కుమారుని నేనయితేనా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ Chorusఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందంనీ సన్నిధిలో ఒక్క క్షణం …

Neelone Anandam Read More »

Suvartha Andhani

BookmarkSuvartha Andhani Telugu Lyrics Chorus:సువార్త అందని ఊరు ఉండనే కూడదుసంఘము లేని గ్రామం అసలుండకూడదుఇదే ఇదే ఇదే మా లక్ష్యంఇదే ఇదే ఇదే మా ఆశయం Verse 1:ఈ లక్ష్యసాధనలో నే లక్ష్యపెట్టను నా ప్రాణంసిలువను మోయుచు శ్రమలు సహించుచుసాగెదను మునుముందుకు చాటెదను సువార్తను Verse 2:పస్తులైన ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేనునిందలైన మోస్తాగాని నీతినెపుడు విడువను నేనుసాగెదను మునుముందుకు చాటెదను సువార్తను Verse 3:యేసురాజు ముందుగా సాగిపోవుచుండగానిండుగా మనకండగా కొండగా తానుండగాసాగెదను మునుముందుకు …

Suvartha Andhani Read More »

Sthuthinchina Saatanu Paaripothadu

BookmarkSthuthinchina Saatanu Paaripothadu Telugu Lyrics స్తుతించిన సాతాన్‌ పారిపోతాడు – కునికితే తిరిగి వస్తాడుస్తుతించి పాడి కోటను కూల్చెదం – స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం Verse 1:దావీదు పాడగా సౌలుకు విడెదల – 2కలతలు తీరెను నెమ్మది దొరికెను -2  Verse 2:స్తుతించు దావీదుకు దైర్యం నిండెను -2విశ్వాశవాక్తుతో గొల్యాతున్‌ గెల్చెను -2  Verse 3:గొర్రెల కాపరి రాజుగా మారెను -2ఆరాధన వీరునికి ప్రమోషన్‌ దొరెకెను -2  Verse 4:చేపకడుపులో యోనా స్తుతించెను -2విడుదల …

Sthuthinchina Saatanu Paaripothadu Read More »

Sthothramu Sthuthi Sthothramu

BookmarkSthothramu Sthuthi Sthothramu Telugu Lyrics స్తోత్రము స్తుతి స్తోత్రమువేలాది వందనాలుకలుగును గాక నీకే మహిమఎల్లప్పుడూ స్తుతి స్తోత్రముయేసయ్య యేసయ్య యేసయ్య  Verse 1:శూన్యము నుండి సమస్తము కలుగజేసెనునిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెనుయేసే నా సర్వముయేసే నా సమస్తము           Verse 2:పరము నుండి భూమికి దిగివచ్చిన యేసుసిలువ మరణమునొంది మార్గము తెరిచెనుయేసే నా రక్షణయేసే నా నిరీక్షణ              English Lyrics​ Sthothramu …

Sthothramu Sthuthi Sthothramu Read More »

Shuddha Raathri

BookmarkShuddha Raathri Telugu Lyrics Verse 1:శుద్ధ రాత్రి! సద్ధణంగానందరు నిద్రపోవశుద్ధ దంపతుల్ మేల్కొనగాబరిశుద్దుడౌ బాలకుడా!దివ్య నిద్ర పొమ్మాదివ్య నిద్ర పొమ్మా Verse 2:శుద్ధ రాత్రి! సద్ధణంగాదూతల హల్లెలూయగొల్లవాండ్రకు దెలిపెనుఎందు కిట్టులు పాడెదరు?క్రీస్తు జన్మించెనుక్రీస్తు జన్మించెను Verse 3:శుద్ధ రాత్రి! సద్ధణంగాదేవుని కొమరుడనీ ముఖంబున బ్రేమలొల్కునేడు రక్షణ మాకు వచ్చెనీవు పుట్టుటచేనీవు పుట్టుటచే English Lyrics​ Verse 1:Shudhdha Raathri! SadhdhanangaNandaru NidrapovaShudhdha Dampathul MelkonagaaBarishudhdhudou Baalakudaa!Divya Nidra PommaaDivya Nidra Pommaa Verse 2:Shudhdha Raathri! …

Shuddha Raathri Read More »

Shramalandu Neevu

BookmarkShramalandu Neevu Telugu Lyrics శ్రమలందు నీవు నలిగే సమయమున – ప్రభు నీకు తోడుండుననీయోచించలేదా గమనించలేదా – ఇమ్మానుయేలుండునని “2” Verse 1:శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా?ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? “2″ “శ్రమలందు” Verse 2:శ్రమలయందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధి కారమీయలేదా?ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? “2″ “శ్రమలందు” English Lyrics​ Shramalandu neevu Nalige samayamulo Prabhu neeku thodundunani Yochincha ledaa …

Shramalandu Neevu Read More »

Samarpana Cheyumu Prabhuvunaku

BookmarkSamarpana Cheyumu Prabhuvunaku Telugu Lyrics సమర్పణ చేయుము ప్రభువునకునీ దేహము ధనము సమయమును (2) Verse 1:అబ్రామును అడిగెను ప్రభువప్పుడుఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)నీవిచ్చెదవా నీవిచ్చెదవా        Verse 2:ప్రభుని ప్రేమించిన పేదరాలుకాసులు రెండిచ్చెను కానుకగా (2)జీవనమంతయు దేవునికిచ్చెను (2)నీవిచ్చెదవా నీవిచ్చెదవా       Verse 3:నీ దేహము దేవుని ఆలయమునీ దేవుడు మలిచిన మందిరము (2)సజీవ యాగముగా నిచ్చెదవా (2)నీవిచ్చెదవా నీవిచ్చెదవా       English Lyrics​ Samarpana Cheyumu PrabhuvunakuNee Dehamu …

Samarpana Cheyumu Prabhuvunaku Read More »