పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు
నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు
Verse 1:
మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో
ఆదిలో జరిగిన విదములుగ మిక్కిలి శక్తినిమ్ము
Verse 2:
వరదానములు రగులుకొని మేము వాక్యంలో వేరుండి ఎదుగుటకై
కడవరి వర్షం మా మీద కృమ్మరించుము దేవా
Verse 3:
లోకాశలతో పోరాడి- మేము సాతాను శక్తిపై జయము పొంది
దీనడనై నీ సేవ చేయుటకు అభిశేఖం చేయుమయా
To be updated soon