స్తుతించిన సాతాన్ పారిపోతాడు – కునికితే తిరిగి వస్తాడు
స్తుతించి పాడి కోటను కూల్చెదం – స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం
Verse 1:
దావీదు పాడగా సౌలుకు విడెదల – 2
కలతలు తీరెను నెమ్మది దొరికెను -2
Verse 2:
స్తుతించు దావీదుకు దైర్యం నిండెను -2
విశ్వాశవాక్తుతో గొల్యాతున్ గెల్చెను -2
Verse 3:
గొర్రెల కాపరి రాజుగా మారెను -2
ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరెకెను -2
Verse 4:
చేపకడుపులో యోనా స్తుతించెను -2
విడుదల పొంది నినెవె చేరెను -2
Verse 5:
పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం -2
స్వార్ధం నలుగ కొట్టి జయమును పొందెదం-2
To be updated soon