Sthutiyincheda
Bookmark Sthutiyincheda Telugu Lyrics స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం Verse 1 దయతో కాపాడినావు – కృపనే చూపించినావు నిను నే మరువనేసు – నిను నే విడువనేసు Verse 2 పాపినై యుండగ నేను – రక్షించి దరి చేర్చినావు నిను నే మరువనేసు – నిను నే విడువనేసు Verse 3 సిలువే నాకు శరణం – నీవే నాకు …