నీవు చేసిన మేళ్ళకు
నీవు చూపిన కృపలకు
వందనం యేసయ్య
వందనం యేసయ్య
Verse 1
ఏపాటివాడనని నేను
నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి
నన్నెంతగానో దీవించావు
Verse 2
బలహీనులమైన మమ్ము
నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు
To be updated soon