Shuddha Hrudayam
Bookmark Shuddha Hrudayam Telugu Lyrics శుద్ధా హృదయం కలుగజేయుమునాలోనా నాలోనాశుద్ధా హృదయం కలుగజేయుము Verse 1నీ వాత్సల్యం నీ బాహుళ్యంనీ కృపా కనికరం చూపించుముపాపము చేసాను దోషినై ఉన్నానుతెలిసియున్నది నా అతిక్రమమేతెలిసియున్నది నా పాపములేనీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా Verse 2నీ జ్ఞానమును నీ సత్యమునునా ఆంతర్యములో పుట్టించుముఉత్సాహ సంతోషం నీ రక్షనానందంకలుగజేయుము నా హృదయములోనీ సన్నిధిలో పరిశుద్దాత్మతోనన్ను నింపుమయ్యా English Lyrics Shudhdhaa Hrudayam KalugajeyumuNaalonaa NaalonaaShudhdhaa Hrudayam Kalugajeyumu Verse 1Nee …