Bethesda Church Hyderabad

Worship

Naa Thandri Neeve

Bookmark Naa Thandri Neeve Telugu Lyrics​ నా తండ్రి నీవే – నా దేవుడవు నీవేనా తండ్రి నీవే – నీవే యేసయ్యా… యేసయ్యా… నా అడుగులు తప్పటడుగులైనడిచిన నా ప్రతి మార్గముసరిచేయు నా తండ్రివి (2)పగలు ఎండ దెబ్బయైననురాత్రి వెన్నెల దెబ్బయైననుతగులకుండ కాచే నీ ప్రేమ యేసయ్యా… యేసయ్యా… గాడాంధకార లోయలోనే నడచిన ప్రతివేలలోతోడున్న నా తండ్రివివేయిమంది కుడి ఎడమకుకూలినా కూలును కానిచెదరకుండ నన్ను కాపడు ప్రేమ యేసయ్యా… యేసయ్యా… English Lyrics​ Naa …

Naa Thandri Neeve Read More »

Viluveleni Na Jeevitham

Bookmark Viluveleni Na Jeevitham Telugu Lyrics​ విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానేఅది ఎంతో విలువని నాకు చూపితివేజీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకునీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయాఎన్ని యుగాలైనా మారదుఎండిన ప్రతి మోడును – మరలా చిగురించునునా దేవునికి సమస్తము సాధ్యమే (2) పాపములో పడిన నన్నుశాపములో మునిగిన నన్నునీ ప్రేమతో లేపితివేరోగమే నన్ను చుట్టుకొనియుండగారోదనతో ఒంటరినైయుండగానా కన్నీటిని తుడిచితివే …

Viluveleni Na Jeevitham Read More »

Teri Aradhana

Bookmark Teri Aradhana Karu   English Lyrics​ Teri aradhana karu Teri aradhana karu Paap kshama kar jeevan de Daya ki yachana karu Teri aradhana karu Tu hi mahan Sarv Shaktimaan Tu hi hai mere jeevan ka Sangeet Hriday ke taar chede jhankar (2) Teri aradhana hai madhur geet(2) Jeevan se mere tu mahima paye Ek …

Teri Aradhana Read More »

Hosanna – Naa Chinni Hrudayamutho

Bookmark Naa Chinni Hrudayamutho (Hosanna) Telugu Lyrics​ Verse 1నా చిన్ని హృదయముతోనా గొప్ప దేవుడి నే ఆరాధించెదన్పగిలిన నా కుండనునా కుమ్మరి యొద్దకు తెచ్చిబాగు చేయుమని కోరేదన్||2|| Chorusహోసన్న…..హోసన్న…..యూదుల రాజుకెహోసన్న……హోసన్న…..రానున్న రారాజుకె Verse 2మట్టి నుండి తీయబడితినిమరలా మట్టికే చేరూదును. ||2||మనైనా నేను మహిమ గా మారుటకునీ మహిమను వీడచితివే ||2|| Verse 3రానున్న రారాజుకెఅడుగులు తడబడిన వేళలోనీ కృపతో సరిచేసితివే ||2||నా అడుగులు స్థిరపరచి నీ సేవకైనడిచే కృప నాకిచ్చితివే ||2|| Verse …

Hosanna – Naa Chinni Hrudayamutho Read More »

Lekkinchaleni Sthothramul

Bookmark Lekkinchaleni Sthothramul Telugu Lyrics​ లెక్కించలేని స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ఇంత వరకు నా బ్రతుకులోనీవు చేసిన మేళ్ళకై Verse 1ఆకాశ మహాకాశముల్వాటియందున్న సర్వంబునుభూమిలో కనబడునవన్నిప్రభువా నిన్నే కీర్తించున్ Chorusలెక్కించలేని స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ Verse 2అడవిలో నివసించువన్నిసుడిగాలియు మంచునుభూమిపైనున్నవన్నిదేవా నిన్నే పొగడును Chorusలెక్కించలేని స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ Verse 3నీటిలో నివసించు ప్రాణుల్ఈ భువిలోన జీవ రాసులుఆకాశమున ఎగురునవన్నిప్రభువా నిన్నే కీర్తించున్ Chorusలెక్కించలేని స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ఇంత వరకు నా …

Lekkinchaleni Sthothramul Read More »

Naa Jeevam Naa Sarvam

Bookmark Naa Jeevam Naa Sarvam Telugu Lyrics​ నా జీవం నా సర్వం నీవే దేవానా కొరకే బలి అయిన గొర్రెపిల్లనా కొరకే రానున్న ఓ మెస్సయ్యానా జీవం నా సర్వం నీవే దేవా Verse 1తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిమంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకైవిరిగి నలిగిన హృదయమే నేనర్పింతును Chorusనా జీవం నా సర్వం నీవే దేవా Verse 2మరణము జయించి తిరిగి లేచితివినాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివిఅపురూప ప్రేమకై …

Naa Jeevam Naa Sarvam Read More »

Jeevanadhini Naa Hrudayamulo

Bookmark Jeevanadhini Naa Hrudayamulo Telugu Lyrics​ జీవనదిని నా హృదయములోప్రవహింప చేయుమయ్యా Verse 1శరీర క్రియలన్నియు నాలోనశియింప చేయుమయ్యాజీవనదిని నా హృదయములోప్రవహింప చేయుమయ్యా Verse 2ఎండిన ఎముకలన్నియు తిరిగిజీవింప చేయుమయ్యాజీవనదిని నా హృదయములోప్రవహింప చేయుమయ్యా Verse 3బలహీన సమయములోనీ బలము ప్రసాదించుముజీవనదిని నా హృదయములోప్రవహింప చేయుమయ్యా Verse 4ఆత్మీయ వరములతో నన్నుఅభిషేకం చేయుమయ్యాజీవనదిని నా హృదయములోప్రవహింప చేయుమయ్యా Verse 5కష్టాలలో వుండగామా కన్నీరు తుడువుమయ్యాజీవనదిని నా హృదయములోప్రవహింప చేయుమయ్యా Verse 6దురాత్మ శక్తులపై నాకువిజయము నీయుమయ్యాజీవనదిని …

Jeevanadhini Naa Hrudayamulo Read More »