Bethesda Church Hyderabad

Worship

Dhanyawad ke saath

Bookmark Dhanyawad ke saath English Lyrics​ Dhanyawad ke saath stuti gaungahe yeshu mere khudaupakaar tere hai be sumaarkoti koti stuti dhanyawaad  Yogyata se badh ke diyahai apane daya se tune mujhe mangane se jada mila mujheAabhari hun prabhu main dhanyawaad ke saath stuti gaunga… Tu hai sachcha jinda khudahai tujhapar hi bharosha mera seva puri kar ke pau …

Dhanyawad ke saath Read More »

Ninu Polina Varevaru

BookmarkNinu polinavarevaru Telugu Lyrics​ నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవునిన్నే నే నమ్మితిన్ నా దేవానిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటినినీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య Chorusఎల్ షడ్డాయ్ ఆరాధన ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన Verse 1కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యకంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య Chorusఎల్ షడ్డాయ్ ఆరాధన ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన Verse 2మరణపు మార్గమందు నడిచిన వేళయందువైద్యునిగా వచ్చి …

Ninu Polina Varevaru Read More »

Bhayapadanu

Bookmark Bhayapadanu Telugu Lyrics​ మహోన్నతుడా నీ చాటున నే నివసించెదనుసర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను Pre-Chorus1బలవంతుడా నీ సన్నిధినేనే ఆశ్రయించెదా అనుదినము Chorusయేసయ్యా యేసయ్యా Verse 2రాత్రివేళ కలుగు భయముకైనాపగటిలో ఎగిరే బాణముకైనాచీకటిలో సంచరించు తెగులుకైనాదినమెల్లా వేధించు వ్యాధికైనా Pre-Chorus2నే భయపడను నే దిగులు చెందనుయెహోవా రాఫా నా తోడు నీవే Chorusయేసయ్యా యేసయ్యా Verse 3వేయిమంది నా ప్రక్క పడిపోయినాపదివేలు నా చుట్టు కాలిననుఅంధకారమే నన్ను చుట్టుముట్టినామరణ భయమే నన్ను వేధించినా Pre-Chorus3నే …

Bhayapadanu Read More »

What a beautiful name

Bookmark What a beautiful name English Lyrics​ Verse 1You were the Word at the beginningOne with God the Lord Most HighYour hidden glory in creationNow revealed in You our Christ Chorus 1What a beautiful Name it isWhat a beautiful Name it isThe Name of Jesus Christ my KingWhat a beautiful Name it isNothing compares to …

What a beautiful name Read More »

Sthuthiyinchedaa Nee Naamam

Bookmark Sthuthiyinchedaa Nee Naamam Telugu Lyrics​ స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినంస్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం Verse 1దయతో కాపాడినావు – కృపనే చూపించినావునిను నే మరువనేసు – నిను నే విడువనేసు Verse 2పాపినై యుండగ నేను – రక్షించి దరి చేర్చినావునిను నే మరువనేసు – నిను నే విడువనేసు Verse 3సిలువే నాకు శరణం – నీవే నాకు మార్గంనిను నే మరువనేసు – నిను …

Sthuthiyinchedaa Nee Naamam Read More »

Yesuni Naamamlo

Bookmark Yesuni Naamamlo   Telugu Lyrics​ యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3) రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని|| ఎనలేని ప్రేమ నాపై చూపించితివే నీ బలియాగం నన్ను రక్షించెనే (3) రక్షణ విడుదల స్వస్థత (2) కుమ్మరించుము నీ ఆత్మను వేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు|| English Lyrics​ Yesuni Naamamlo Shakthi Undani Thelusuko (3) Rakshanaku Vidudalaku Swasthathaku (2)         ||Yesuni|| Enaleni Prema …

Yesuni Naamamlo Read More »

Yese Naa Parihari

Bookmark Yese Naa Parihari Telugu Lyrics​ యేసే నా పరిహారిప్రియ యేసే నా పరిహారినా జీవిత కాలమెల్లప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| ఎన్ని కష్టాలు కలిగిననూనన్ను కృంగించె భాదలెన్నో (2)ఎన్ని నష్టాలు వాటిల్లినాప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| నన్ను సాతాను వెంబడించినానన్ను శత్రువు ఎదిరించినా (2)పలు నిందలు నను చుట్టినాప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| మణి మాన్యాలు లేకున్ననూపలు వేదనలు వేధించినా (2)నరులెల్లరు …

Yese Naa Parihari Read More »

Yese Daivamu

Bookmark Yese Daivamu Telugu Lyrics​ యేసే దైవము – యేసే జీవమునా క్రీస్తే సర్వము – నిత్య జీవము మహిమ నీకే – ఘనత నీకేనిన్నే పూజించి – నే ఆరాధింతును యేసయ్యా – నా యేసయ్యాయేసయ్యా – నా యేసయ్యా English Lyrics​ Yese Daivamu – Yese JeevamuNaa Kreesthe Sarvamu – Nithya Jeevamu Mahimaa Neeke Ghanathaa NeekeNinne Poojinchi Ne Aaraadhinthunu Yesayyaa Naa YesayyaaYesayyaa Naa Yesayyaa …

Yese Daivamu Read More »

Yesaiah Nee maatalu

Bookmark Yesaiah Nee maatalu Telugu Lyrics​ యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గమునీ వాక్యమే దీపము…నా త్రోవకు వెలుగై యున్నదియేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలోవ్యాధులలో నా వేదనలో (2)ఆదరించును ఆవరించునుతీర్చి దిద్ది సరిచేయునుస్వస్థపరచును లేవనెత్తునుజీవమిచ్చి నడిపించునుయేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు …

Yesaiah Nee maatalu Read More »

Sthuthi Simhasanaseenuda

Bookmark Sthuthi Simhasanaseenuda Telugu Lyrics​ స్తుతి సింహాసనాసీనుడాఅత్యంత ప్రేమమయుడాపరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడాఆరాధనా నీకే ఆరాధనా నీకే Chorusఆరాధనా నీకే ఆరాధనా నీకే Verse 1ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తబలవంతుడగు దేవా నిత్యుడగు తండ్రిసమాధాన కర్తయగు అధిపతి నీవేఆరాధనా నీకే Verse 2మా రక్షణ కర్త మారని మా దేవామాలోన వసియించు మహిమా స్వరూపమహిమా ఘనత ప్రభావము నీకేఆరాధనా నీకే Bridgeఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే English Lyrics​ Stuthi Simhasana SinudaAthyantha Prema Mayuda Parishudhuda ParishudatmudaAaradhana Neeke Aaradhana …

Sthuthi Simhasanaseenuda Read More »