Bethesda Church Hyderabad

Gaadaandhakaramulo

గాడాoధకారములొ – నేను తిరిగినను
నేనేల భయపడుదు – నా తోడు నీవుండగా
గాడాoధకారములొ – నేను తిరిగినను
నేనేల భయపడుదు – నా తోడు నీవుండగా
గాడాoధకారములొ…

Verse 1
ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను
నిన్ను తలచినచో నన్ను విడనాడు
అన్ని కాలముల నిన్నే స్మరియింతు
ఎన్నరానివయా నీకున్న సుగుణములు
గాడాoధకారములొ…

Verse 2
నాకున్న మనుజులెల్ల నన్ను విడిచినను
నా దేవ ఎపుడయిన నన్ను విడిచితివా
నా హృదయకమలమున నిను నేను నిలిపెదను
నీ పాద కమలమున నా దేవ కొలిచెదను
గాడాoధకారములొ…

Verse 3
నా బ్రతుకు దినములలో నిన్నేల మరిచెదను
నీ ఘన కార్యముల నేనెపుడు స్మరియింతు
నీ ఉపకారముల నేనెపుడు తలచెదను
నా యేసు పాదముల నేనిపుడు కొలిచెదను

To be updated soon