Naa Neethi Suryuda
Bookmark Naa Neethi Suryuda Telugu Lyrics నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని రాజులకే మహరాజువు – కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి Verse 1 శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే నను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం… రాజులకే మహరాజువు – కృపచూపే దేవుడవు …