Bethesda Church Hyderabad

Praise

Yes Lord

Bookmark Yes Lord English Lyrics​ I’m trading my sorrow, I’m trading my shameI’m laying it down for the joy of the LordI’m trading my sickness, I’m trading my painI’m laying it down for the joy of the Lord ChorusAnd we say Yes Lord Yes Lord Yes Yes LordYes Lord Yes Lord Yes Yes LordYes Lord …

Yes Lord Read More »

Yehova Nee Namamu

Bookmark Yehova Nee Namamu Telugu Lyrics​ యెహోవా నీ నామము ఎంతో బలమైనదిఆ…ఆ…ఆ… ఎంతో బలమైనదియేసయ్య నీ నామము ఎంతో ఘనమైనదిఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనదియెహోవా నీ నామము Verse 1మోషే ప్రార్ధించగామన్నాను కురిపించితివియెహోషువా ప్రార్ధించగాసూర్యచంద్రుల నాపితివి Verse 2నీ ప్రజల పక్షముగాయుద్దములు చేసిన దేవాఅగ్నిలో పడవేసినాభయమేమి లేకుండిరి Verse 3సింహాల బోనుకైనాసంతోషముగా వెళ్ళిరిప్రార్ధించిన వెంటనేరక్షించె నీ హస్తము Verse 4చెరసాలలో వేసినాసంకెళ్ళు బిగియించినాసంఘము ప్రార్ధించగాసంకెళ్ళు విడిపోయెను Verse 5పౌలు సీలను బంధించిచెరసాలలో వేసినాపాటలతో ప్రార్ధించగాచెరసాల బ్రద్దలాయే …

Yehova Nee Namamu Read More »

Yehova Naa Kaapari

Bookmark Yehova Naa Kaapari Telugu Lyrics​ యెహోవ నా కాపరి – నాకు లేమి కలుగదు యెహోవ నా కాపరి – నాకు లేమి కలుగదు Verse 1శాంతి కరమైన జలముల యొద్ద – నన్ను నడిపించావు చిరకాలము నీ మందిరములో నే నివాసం చేసెదను యేసయ్య నీకే నా వందనం యేసయ్య Verse 2గాఢాంధ కారాపు లోయలలో నే సంచరించినను ఏ అపాయము నాకు రాదు నీవు నాకు తోడు నీడ ​యేసయ్య నీకే …

Yehova Naa Kaapari Read More »

Way Maker

Bookmark Way Maker English Lyrics​ Verse 1You are here, moving in our midstI worship You, I worship YouYou are here, working in this placeI worship You, I worship You ChorusYou are Way maker, miracle worker, promise keeperLight in the darkness, My God, that is who You are Verse 2You are here, touching every heartI worship …

Way Maker Read More »

Vidheyathake Arthamu

Bookmark Vidheyathake Ardhamu   Telugu Lyrics​ విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా Chorus అవిధేయత తొలగించుమయ్యా నీ దీన మనస్సు కలిగించుమయ్యా విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా Verse 1 పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి అధికముగా …

Vidheyathake Arthamu Read More »

Vandanam

Bookmark Vandanam Telugu Lyrics​ Chorusనా ప్రతి అవసరముతీర్చువాడవు నీవే… యేసయ్యానా ప్రతి ఆశనెరవేర్చువాడవు నీవే… యేసయ్యా Verse 1ఆకలితో నే అలమటించినప్పుడుఅక్కరనెరిగి ఆదుకొన్నావు (2)వందనం యేసయ్యానీకే వందనం యేసయ్యా Verse 2ఊహించలేని ఆశ్చర్య కార్యములతోఏ కొదువ లేక నను కాచుచుంటివి (2)కష్టాలెన్ని వచ్చినా – కరువులెన్ని కలిగినానీ చేతి నీడ ఎప్పుడూ నను దాటిపోదు ||వందనం|| తప్పిపోయినా త్రోవ మరచినానీ కృప నన్ను విడచి వెళ్ళదు (2)నీ కృప – విడచి వెళ్ళదు నన్నెప్పుడు (2)యేసయ్యా..నా …

Vandanam Read More »

Vagdanamu

Bookmark Vagdanamu Telugu Lyrics​ Verse 1రాజుల రాజా – ప్రభువుల ప్రభువానాతో ఉన్నవాడాఇచ్చిన మాట తప్పనివాడా..స్థిరపరచువాడా Chorusభయపడను నిలిచెదనునీ వాగ్ధానము దృఢపరచును..నిరంతరము Verse 2నీ కార్యములు సంపూర్ణముపరిపూర్ణమునీ వాక్యములు జీవమునిచ్చునునెమ్మదినిచ్చును Chorusభయపడను నిలిచెదనునీ వాగ్ధానము దృఢపరచును..నిరంతరము Bridgeఓ.. ఓ.. ఓ.. ఓ…నీ చిత్తమే జరుగునునీ సన్నిధే జయమిచ్చును English Lyrics​ Verse 1Raajula Raajaa Prabhuvula PrabhuvaaNaatho UnnavaadaaIchchina Maata ThappanivaadaaSthiraparachuvaadaa ChorusBhayapadanu… Nilichedanu…Nee Vaagdhaanamu Dhrudaparachunu – Nirantharamu Verse 2Nee Kaaryamulu Sampoornamu …

Vagdanamu Read More »

This is the Day

Bookmark This is the Day English Lyrics​ This is the day, This is the dayThat the Lord has made, That the Lord has madeWe will rejoice, We will rejoiceAnd be glad in it, And be glad in it ChorusThis is the day that the Lord has madeWe will rejoice and be glad in itThis is …

This is the Day Read More »

Thandri Devaa

Bookmark Thandri Devaa Telugu Lyrics​ తండ్రీ దేవా… తండ్రీ దేవా…నా సర్వం నీవయ్యానీవుంటే నాకు చాలు (2) నా ప్రియుడా నా ప్రాణమా – నిన్నారాధించెదన్నా జీవమా నా స్నేహమా – నిన్నారాధించెదన్ నీ ప్రేమ వర్ణించుట – నా వల్ల కాదయ్యానీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా (2)తండ్రీ దేవా… నా ఆనందమా…నీ ఒడిలో నాకు సుఖము (2) నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమేజుంటె తేనె కన్నా …

Thandri Devaa Read More »

Sundaruda

Bookmark Sundaruda Telugu Lyrics​ సుందరుడా… అతిశయుడా…మహోన్నతుడా… నా ప్రియుడా… Verse 1పదివేలలో నీవు అతిసుందరుడవునా ప్రాణప్రియుడవు నీవేషారోను పుష్పమా… లోయలోని పద్మమా…నిను నేను కనుగొంటినే Verse 2నిను చూడాలనినీ ప్రేమలో ఉండాలనినేనాశించుచున్నాను Bridgeయేసయ్యా నా యేసయ్యానీ వంటి వారెవ్వరుయేసయ్యా నా యేసయ్యానీలాగ లేరెవ్వరు English Lyrics​ Sundarudaa… Athishayudaa…Mahonnathudaa… Naa Priyudaa Verse 1Padivelalo Neevu AthisundarudavuNaa Praanapriyudavu NeeveShaaronu Pushpamaa… Loyaloni Padmamaa…Ninu Nenu Kanugontine Verse 2Ninu ChoodaalaniNee Premalo UndaalaniNenaashinchuchunnaanu BridgeYesayyaa …

Sundaruda Read More »